ఐతే సీడీసీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీడీసీ నిర్ణయం సంతోషాన్ని కలిగిచిందని.. ఐనప్పటికీ మాస్క్‌ను కొనసాగిస్తామని పలువురు అమెరికన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. కరోనా ఇంకా పూర్తిగా తగ్గకముందే ఇలాంటి ప్రకటన ఎలా చేస్తారని విమర్శిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)