Home » photogallery » coronavirus-latest-news »

FULL TRAFFIC JAM AT ANDHRA PRADESH TELANANGANA BORDER POLICES NOT PERMITTED WHO NOT HAVE ANY PERMISSION NGS

Lockdown: ఏపీ-తెలంగాణ బోర్డర్ దగ్గర టెన్షన్ టెన్షన్... ఆ ఘటనతో భారీగా వాహనాల క్యూ

ఏపీ-తెలంగాణ బోర్డర్ దగ్గర పరిస్థితి టెన్షన్ టెన్షన్ గా మారింది. సడెన్ గా లాక్ డౌన్ ప్రకటించడంతో ఏపీ నుంచి తెలంగాణ వెళ్లాలి అనుకునే వారికి బోర్డర్ దగ్గర ఉదయం నుంచే బ్రేకులు వేస్తున్నారు పోలీసులు. ఇటు తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే వారికి ఈ పాస్ ఉంటేనే ఇక్కడి పోలీసులు అనుమతిస్తున్నారు. దీంతో బోర్డర్ దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి.