మిగిలిన 25శాతం వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆస్పత్రులు, సంస్థలు కొనుగోలు చేయవచ్చు. ఐతే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధరతో పాటు టీకా వేసినందుకు గాను రూ.150 చార్జీ వసూలు చేస్తారు. అంతకంటే ఎక్కువ చార్జీలు వేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)