FLURONA INFECTION IS THE NEWEST HEADACHE IN THE WORLD AND FIND OUT ABOUT THE DETAILS EVK
Flurona Infection: ప్రపంచానికి కొత్త తలనొప్పి ఫ్లూరోనా ఇన్ఫెక్షన్.. దీని గురించి తెలుసుకోండి!
Flurona Infection | ఇజ్రాయెల్‌లో మరో కొత్త వ్యాధి బయటపడింది. ఫ్లోరోనా వ్యాధి తొలి కేసు బయటపడిందని అక్కడి మీడియా వెల్లడించింది. ఈ మేరకు అరబ్ మీడియా కథనాలను ప్రచురించింది. ఒమిక్రాన్‌పై ఓవైపు పోరాటం చేస్తున్న క్రమంలోనే.. మరోవైపు ఈ వ్యాధి బయటపడడం.. సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యాధికి సంబంధించిన పలు విషయాల గురించి తెలుసుకోండి.