#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » ANDHRA-PRADESH » FIRST TIME AFTER 9 MONTHS NO COVID 19 DEATH REPORTED IN ANDHRA PRADESH BA టీకా మొదలైన రోజే ఏపీలో తీపి కబురు.. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల్లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 10 గంటల వరకు 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. News18 Telugu | January 16, 2021, 6:21 PM IST 1/ 10 ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసుల్లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. 2/ 10 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 16వ తేదీ ఉదయం 10 గంటల వరకు 114 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3/ 10 చిత్తూరులో 24, విశాఖపట్నం 22, తూర్పుగోదావరి 13, కృష్ణా 12, నెల్లూరు 10, కర్నూలు 8, గుంటూరు 6, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 4, అనంతపురం 3, విజయనగరం 3, కడపలో 2, ప్రకాశం ఒకరు కరోనా వైరస్ బారిన పడ్డారు. 4/ 10 24 గంటల వ్యవధిలో 25542 కరోనా టెస్టులు చేయగా, 114 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. 5/ 10 ఇప్పటి వరకు ఏపీలో 876698 మంది కరోనా బారిన పడ్డారు. అందులో 7139మంది మరణించారు. 6/ 10 ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 1,25,40,181 కరోనా టెస్టులు చేశారు. 7/ 10 ఏపీలో తొలి కరోనా మరణం మార్చి 30వ తేదీన నమోదైంది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి మార్చి 30వ తేదీ రాత్రి 11.30 గంటలకు విజయవాడ ఆస్పత్రికి వచ్చీరావడంతోనే చనిపోయాడు. 8/ 10 ఆ తర్వాత నుంచి రాష్ట్రంలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. 9 నెలల తర్వాత ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. 9/ 10 దేశవ్యాప్తంగా చేపట్టిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీకాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. విజయవాడ ఆస్పత్రిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10/ 10 దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన రోజే ఏపీలో ఒక్క మరణం కూడా నమోదు కాకపోవడం విశేషం. తాజా వార్తలుMG George Muthoot: కేరళలోనే అత్యధిక ధనవంతుడు జార్జ్ ముత్తూట్ గురించి మీకు తెలుసా?సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఈ యువతి కుటుంబం కోసం ఏ వకీల్ సాబ్ వస్తాడో..!Surekha Vani Second marriage: రెండో పెళ్లిపై మరోసారి ఘాటుగా స్పందించిన సురేఖ వాణి..Ashok Gajapathi Raju slaps a woman: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మహిళపై చేయి చేసుకున్న అశోక్ గజపతి రాజు Top Stories సమాధానం కోసం ఎదురుచూస్తున్న ఈ యువతి కుటుంబం కోసం ఏ వకీల్ సాబ్ వస్తాడో..! నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలకు రేపు ఇంటర్వ్యూలు.. వివరాలు వైసీపీ నేతలు హిందూపురం జిల్లా తెస్తే... తాను ఏం చేస్తానో చెప్పిన బాలయ్య Surekha Vani Second marriage: రెండో పెళ్లిపై మరోసారి ఘాటుగా స్పందించిన సురేఖ వాణి.. Telangana: ఆడపిల్ల పుడితే రూ. 5 వేలు కానుకగా అందజేస్తున్న సర్పంచ్.. ఎక్కడో తెలుసా..?
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games