Fact Check: కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నవారు రెండేళ్లలో చనిపోతారా? ఇందులో నిజమెంత?

మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైనప్పటికీ నుంచి టీకాలపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. టీకాలు తీసుకుంటే అలా అవుతుందట. .ఇలాంటి దుష్ఫ్రభావాలు ఉంటాయట..అంటూ ఎన్నో వార్తలు షికారు చేశాయి. ప్రభుత్వాలు ఎప్పటికప్పడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. ఏదో ఒక ప్రచారం మాత్రం జరుగుతూనే ఉంది.