దేశంలోకి మరిన్ని వ్యాక్సిన్లు.. ఇకపై అవి అవసరం లేదు.. నిబంధనల్లో కీలక మార్పులు..

గ‌తంలో విదేశాల్లో ట్రయల్స్ పూర్తి చేసి అనుమ‌తి పొందిన వ్యాక్సిన్లు కూడా ఇండియాలో బ్రిడ్జింగ్ ట్రయల్స్ లేదా ప‌రిమిత స్థాయిలో క్లినిక‌ల్ ట్రయల్స్ నిర్వహించాలన్న రూల్ ఉండేది.