Home » photogallery » coronavirus-latest-news »

DRIVERS AND CONDUCTORS WEAR PPE SUITS IN WEST BENGAL SK

డ్రైవర్‌, కండక్టర్‌కు పీపీఈ సూట్.. బస్సులో 20 మంది ప్రయాణికులు మాత్రమే

పలు రాష్ట్రాల్లు లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజా రవాణాపై దృష్టిపెడుతున్నాయి. తక్కువ సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడిపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌, బెంగాల్‌లో బస్సులు రోడ్డెక్కాయి.