CoronaVaccine: 18 ఏళ్లు నిండాయా ? వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్నారా ? ముందుగా ఇలా రిజిస్టర్ చేసుకోండి

Covid-19 Vaccine Registration: ఏప్రిల్‌ 24 నుండి రిజిస్టర్‌ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. దీంతోపాటు ఆరోగ్య సేతు యాప్‌లో కూడా టీకా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది.