ఇప్పటివరకు మన దగ్గర కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫస్ట్ డోసు 93,56,436 తీసుకోగా.. వీరిలో కేవలం 4,208 మందికి మాత్రమే టీకా ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత కరోనా బారిన పడ్డారు. ఇక కోవాగ్జిన్ సెకండ్ డోస్ 17,37,178 తీసుకోగా.. వీరిలో 695 మంది మాత్రమే రెండో డోసు తర్వాత వైరస్ బారిన పడ్డారు.(ఫ్రతీకాత్మక చిత్రం )