Home » photogallery » coronavirus-latest-news » DISTRIBUTION OF RATION AND PENSION TO THOSE WHO HAVE BEEN VACCINATED IN KAMAREDDY VB

Covid Vaccine: వ్యాక్సిన్ తీసుకున్నావా.. లేదంటే పింఛన్, రేషన్ కట్.. ఆ జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అధికారులు..

Covid Vaccine: కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ఉగ్రరూపం దాల్చుతోంది. దీంతో చాలామంది పిట్టల్లా రాలిపోతున్నారు. అయితే దీనిని కట్టడి చేసేందుకు మందు మాత్రం అందుబాటులోకి రాలేదు. కానీ వ్యాక్సిన్ ను ప్రభుత్వం తీసుకొచ్చింది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆ జిల్లాలో అధికారులు వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు.