Covid 19 Vaccine: గుడ్ న్యూస్.. దేశంలోకి మరో కరోనా వ్యాక్సిన్

Covid-19 Vaccine: మోడెర్నా వ్యాక్సిన్‌ను సిప్లా కంపెనీ దిగుమతి చేయనుంది. ఇది కరోనాపై 90 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తున్నట్టు తేలింది.