Home » photogallery » coronavirus-latest-news »

DESERTED ROADS IN HYDERABAD AS GOVERNMENT IMPOSES LOCKDOWN BS

హైదరాబాద్‌ రోడ్లపై కానరాని మనుషులు..

Hyderabad Roads : రాత్రి వేళ్లలోనూ రద్దీగా ఉండే హైదరాబాద్ రోడ్లు వెలవెలబోతున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో ప్రజలు గడప దాటి కాలు బయట పెట్టేందుకు ముందుకు రావడం లేదు. ముఖ్యంగా బయటికి వస్తే అరెస్టులు చేస్తామంటూ పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లన్నీ బోసిపోయినట్లు కనిపిస్తున్నాయి.