Wearing Mask in Car: కారులో, బైక్ పై ఒంటరిగా వెళ్తున్నారని మాస్కు పెట్టుకోని వాహనదారులకు భారీ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు..!

సమూహంలో ఉన్నప్పుడు మాస్కు ధరించకపోతే జరిమానా విధించడంలో అర్థం ఉందనీ, ఒంటరిగా వాహనాల్లో వెళ్తున్నా కూడా జరిమానా వేయడం ఏంటని కొందరు వ్యక్తులు హైకోర్టు మెట్లెక్కారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.