దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది. అయితే కొత్తగా వెలుగు చూసిన కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ ప్రమాదకరమనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో.. దీనిపై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. (ఫ్రతీకాత్మక చిత్రం )
2/ 6
కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమని తెలియజేసే సమాచారం లేదని ఆయన అన్నారు.
3/ 6
ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందనడానికి, దీనివల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తాయనడానికి తగిన ఆధారాలు లేవన్నారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
4/ 6
డెల్టా ప్లస్ వేరియంట్‌పై పెద్దగా సమాచారం లేదని గులేరియా తెలిపారు.(ఫ్రతీకాత్మక చిత్రం )
5/ 6
కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ, వ్యాక్సిన్ వేయించుకుంటే, రాబోయే వేరియంట్ల నుంచి కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. (ఫ్రతీకాత్మక చిత్రం )
6/ 6
ప్రజలు ఇలా చేయడం ద్వారా డాక్టర్లు, వైద్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని అన్నారు.