DECREASED CORONA POSITIVE CASES IN INDIA INCREASED DEATHS ARE POSITIVE FOR TWO AND A HALF LAKH PEOPLE IN THE LAST 24 HOURS SNR
దేశంలో డెత్ బెల్ మోగిస్తున్న కరోనా..వామ్మో కొత్తగా అంత మంది చనిపోయారా..
India Covid: భారత్‌లో కరోనా కేసులు తగ్గినప్పటికి వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య పెరిగింది. గడిచిన 24గంటల్లో రెండున్న లక్షల మందికిపైగా వైరస్ బారినపడ్డారు. ఆరు వందల మందికిపైగా మృతి చెందారు.
దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. కేసులు లక్షల్లో నమోదవుతున్నాయి. మరణాలు వందలు దాటుతున్నాయి.
2/ 7
భారత్‌లో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3/ 7
ఒక్కరోజులో 627 మందిని వైరస్ మహమ్మారి బలితీసుకుంది. కరోనా నుంచి బయటపడి 3,47,443 మంది డిశ్చార్జ్ అయ్యారు.
4/ 7
దేశ వ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 21,05,611కి చేరింది. కోవిడ్ రోజువారి పాజిటివిటీ రేటు 15.88గా నమోదైంది.
5/ 7
భారత్‌లో ఇప్పటి వరకూ కోటి 1,64,,44,73,216 టీకాలు అందజేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
6/ 7
ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 15 మంది కోవిడ్ బారిన పడుతున్నారు.
7/ 7
థర్డ్‌వేవ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 4 కోట్ల ఆరు లక్షల మందికి వ్యాపించింది. మొత్తం చనిపోయిన వాళ్ల సంఖ్య 4,92,327కు చేరింది.