ఐఆర్సీటీసీ పోస్ట్ కోవిడ్ ప్యాకేజీ, ఐఆర్సీటీసీ నేచురోపతి ప్యాకేజీ, ఐఆర్సీటీసీ టూర్స్, ఐఆర్సీటీసీ టూరిజం, ఐఆర్సీటీసీ ప్యాకేజీ" width="1200" height="800" /> వ్యాక్సిన్ కరోనా నుండి వంద శాతం రక్షణ ఇవ్వదని శాస్త్రవేత్తలు ఇప్పటికే చెబుతున్నప్పటికీ, వ్యాక్సిన్ తీసుకునే వ్యక్తులు కరోనా వల్ల తక్కువ తీవ్రమైన లక్షణాలను పొందుతున్నారని తాజా డేటా రుజువు చేస్తోంది.(ప్రతీకాత్మక చిత్రం)
కరీంనగర్ క్రైం , కోరుట్ల, కోరుట్ల ఆసుపత్రి," width="875" height="583" /> బ్రిటన్లో పెరుగుతున్న కరోనా వైరస్ కేసు దృష్ట్యా.. కొద్ది నెలల క్రితం ప్రారంభించిన ఓ ఆసుపత్రిలో డేటాను సమీక్షించారు. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తలు తన ఆసుపత్రిలోని ఐసీయూలో చేరలేదని డాక్టర్ డేవిడ్ హెప్బర్న్ తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)