Home » photogallery » coronavirus-latest-news » DANGER BELLS IN FIVE DISTRICT IN ANDHRA PRADESH LAST 24 HOURS 24 THOUSAND CASES REPORTED NGS

AP Corona: డేంజర్ జోన్ లో ఆ ఐదు జిల్లాలు. 24 గంటల్లో 24 వేల కేసులు.. 100కు పైగా మరణాలు

ఏపీలో లాక్ డౌన్ తప్పదా.. కర్ఫ్యూ అమలు చేస్తున్నా కేసుల సంఖ్య రెట్టింపు ఎందుకు అవుతోంది. ముఖ్యంగా ఐదు జిల్లాల్లో పరిస్థితి ఆందోళన పెంచుతోంది. గత 24 గంటల్లో 24 వేలకుపైగా కేసులు నమోదు అయితే.. 100 మందికి పైగా మరణించారు.