Corona double mutant: తెలుగు రాష్ట్రాలో కరోనా ఉద్ధృతికి ఈ వేరియంట్ కారణం. బీ కేర్ ఫుల్ అంటున్న శాస్త్రవేత్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ దగ్గరకు రావొద్దని ఇతర రాష్ట్రాలు ఎందుకు అడ్డుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా భయ పెట్టడానికి కారణం ఏంటి? ఏపీ, తెలంగాణల్లో డబుల్ మ్యూటెంట్ కరోనా విస్తరిస్తోందా? శాస్త్ర వేత్తలు ఏం చెబుతున్నారు?