Home » photogallery » coronavirus-latest-news »

DANGER BELLS CONTINUE WITH DELTA VARIANT AFTER TWO DOSES IT WILL BE EFFECTED NGS

Danger Bells: రెండు డోసులు వేసుకున్నా పొంచే ఉన్న ప్రమాదం.. వెంటాడుతున్న ‘డెల్టా’ డేంజర్‌ బెల్స్‌..!

కరోనా రెండు వ్యాక్సిన్లు తీసుకున్నా భరోసా లేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో రెండు డోసులు వేసుకన్నవారిపైనా డెల్టా ప్రభావం చూపిస్తోంది. మరి భారత్ లో పరిస్థితి ఏంటి..?