ఒమిక్రాన్ కేసులు నిరంతరం పెరుగుతున్న 10 రాష్ట్రాలకు ఈ బృందాలు వెళ్తాయని కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల తెలిపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరం, కర్ణాటక, బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్‌లకు ఈ బృందాలు వెళ్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)