Home » photogallery » coronavirus-latest-news » CURFEW GAVE GOOD RESULT IN ANDHRA PRADESH DAILY DECREASING CORONA CASES NGS

AP Corona Cases: ఏపీలో ఫలితమిస్తున్న కర్ఫ్యూ.. జూన్ 1 నుంచి మరికొన్ని సడలింపులు!

ఏపీలో కరోనా కాస్త వెనుకడుగు వేస్తోందా..? లేదా కఠిన కర్ఫ్యూ ఫలితమిస్తోందా.. కారణం ఏదైనా గత వారం రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండడం కాస్త ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 1న మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది.