Home » photogallery » coronavirus-latest-news » CURFEW EXTENDED IN ANDHRA PRADESH CM JAGAN SAYS CORONA NEVER ENDING NGS

Curfew: ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు... స్పష్టం చేసిన సీఎం... కోవిడ్ తో కాపురం చేయాల్సిందే

ఏపీలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్టు సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే సడలింపులు మాత్రం ప్రకటించాల్సి ఉందన్నారు. మరోవైపు కరోనా అన్నది ఎప్పటికీ జీరో కాదని.. కలిసి కాపురం చేయక తప్పదని మరోసారి స్పష్టం చేశారు.