కోవిషిల్డ్ రెండు డోసుల మధ్య పెంచిన వ్యవధిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు గుర్తించాలని కేంద్రం వెల్లడించింది. ఈ విషయంలో క్షేత్ర స్థాయి సిబ్బందికి అవసరమైన సూచనలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్ లబ్దిదారులకు దీనిపై అవగాహన కల్పించాలని కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)