కరోనా సెకండ్ వేవ్ నుంచి కోలుకున్నామన్న ధైర్యంతో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతిక దూరం పాటించడం లేదు. మాస్క్లు ధరించడం లేదు. ఇలానే ఉంటే మూడో దశ వ్యాప్తి ఖాయమని.. అది చాలా ప్రమాదకరంగా ఉంటుందని జమ్మూకాశ్మీర్ వైద్య నిపుణుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ డాక్టర్ మహమ్మద్ సలీం హెచ్చరించారు. (ప్రతీకాత్మక చిత్రం)