హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Covid-19: కరోనాలో మరో భయంకరమైన వేరియెంట్.. అసాధారణ రీతిలో మ్యుటేషన్స్.. కేంద్రం హెచ్చరిక

Covid-19: కరోనాలో మరో భయంకరమైన వేరియెంట్.. అసాధారణ రీతిలో మ్యుటేషన్స్.. కేంద్రం హెచ్చరిక

Corona New Variant: మన దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు 10వేల లోపే వస్తున్నాయి. కానీ యూరప్‌లో మాత్రం మళ్లీ అలజడి రేపుతోంది. భారీగా కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు సౌతాఫ్రికాలో మరో కొత్త వేరియెంట్ ఆందోళన కలిగిస్తోంది.

Top Stories