Home » photogallery » coronavirus-latest-news » COVID19 LOCKDOWN ENDS IN TELANGANA ALL WILL BE OPENED HERE IS THE COMPLETE GUIDELINES SK

Telangana lockdown Ends: అన్నీ ఓపెన్.. తెలంగాణలో లాక్‌డౌన్ ఎత్తివేత మార్గదర్శకాలు ఇవే

Telangana lockdown ends: తెలంగాణలో నేటితో లాక్‌డౌన్ ముగిసింది. లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు తెలంగాణ కేబినెట్ ప్రకటించింది. రేపటి నుంచి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. లాక్‌డౌన్‌‌కు ముందు ఉన్న పరిస్థితులే ఉంటాయి. అంటే నైట్ కర్ఫ్యూ కూడా ఉండదు.