India Corona cases: భారత్‌లో కరోనా కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16,764 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న కోవిడ్ నుంచి కొత్తగా 7,585 మంది కోలుకున్నారు. 220 మరణాలు నమోదయ్యాయి. మూడు రోజులుగా కొత్త కేసుల సంఖ్య 10వేల పైనే నమోదవుతోంది. ఇవాళ ఏకంగా 16వేలకు పైగా కేసులు రావడం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
హైదరాబాద్ లో ఒమిక్రాన్, కేసులు, భారత్ లో ఒమిక్రాన్" width="1600" height="1600" /> కొత్త కరోనా కేసుల్లో టాప్‌లోకి దూసుకొచ్చింది. మహారాష్ట్రలో నిన్న ఏకంగా 5,368 కేసులు వచ్చాయి. 1,013 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. 22 మంది మరణించారు. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో రావడం దేశవ్యాప్తంగా టెన్షన్ రేపుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)