India Corona Updates: తగ్గిన కరోనా కేసులు.. ఆందోళన కలిగిస్తున్న మరణాలు.. తాజా బులెటిన్ ఇదే

India Corona Updates: భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. వ్యాధి వ్యాప్తి అదుపులోనే ఉంది. ఒక్క కేరళ మినహా ఏ రాష్ట్రంలోనూ ఎక్కువ కేసులు రావడం లేదు. మరి నిన్న ఎంత మందికి కరోనా వచ్చింది? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.