India Corona Updates: భారత్‌లో తగ్గిన కరోనా కేసులు... కోవిడ్-19 లేటెస్ట్ బులెటిన్ ఇదే

India corona cases: భారత్‌లో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ఐతే అప్పుడప్పుడూ కొత్త కేసుల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతున్నాయి. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.