హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Corona updates: ఇండియాలో కరోనా తాజా పరిస్థితి ఇది.. తాజా బులెటిన్ వివరాలు

India Corona updates: ఇండియాలో కరోనా తాజా పరిస్థితి ఇది.. తాజా బులెటిన్ వివరాలు

India coronavirus updates: భారత్‌లో కరోనా యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. రోజువారీ కేసుల సంఖ్య కూడా 10వేలకు పడిపోయింది. కేరళ తప్ప ఏ రాష్ట్రంలోనూ కొత్త కేసులు వెయ్యి దాటడం లేదు. మరి నిన్న మనదేశంలో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.

Top Stories