India Corona Updates: భారత్‌లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు... ఇవాళ్టి కోవిడ్ బులెటిన్ ఇదే

India Corona Updates: భారత్‌లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల్లోనూ పెరుగుదల కనిపిస్తోంది. సౌతాఫ్రికా వేరియెంట్‌‌పై కేంద్రం హెచ్చరిన తర్వాత మనదేశంలోనూ కరోనా కేసులు పెరగడం కొంత ఆందోళన కలిగిస్తోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు వచ్చాయి? ఎంత మరణించారో ఇక్కడ తెలుసుకుందాం.