హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

India Corona Updates: తగ్గుతున్న కరోనా వ్యాప్తి.. 266 రోజుల కనిష్టానికి కొత్త కేసులు.. తాజా బులెటిన్ ఇదే

India Corona Updates: తగ్గుతున్న కరోనా వ్యాప్తి.. 266 రోజుల కనిష్టానికి కొత్త కేసులు.. తాజా బులెటిన్ ఇదే

India Corona cases: ఇండియాలో కరోనా వ్యాప్తి బాగా తగ్గుతోంది. కొత్త కేసులు 10వేల కంటే ఎక్కువ రావడం లేదు. టెస్ట్ పాజిటివిటీ రేటు కూడా 1 కంటే తక్కువే నమోదవుతోంది. మరి గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎంత మంది మరణించారో ఇక్కడ చూద్దాం.