Home » photogallery » coronavirus-latest-news »

COVID19 BULLETIN INDIA REPORTS 22775 NEW CASES AND 8949 RECOVERIES AND 406 DEATHS IN THE LAST 24 HOURS SK

India Corona Bulletin: న్యూఇయర్ వేళ షాకింగ్ న్యూస్.. ఎవరూ ఊహించనంతగా పెరిగిన కరోనా కేసులు

India Corona Bulletin: భారత్‌లో కరోనా వ్యాప్తి మళ్లీ అదుపు తప్పుతోంది. కొత్త కేసుల సంఖ్య ఎవరూ ఊహించనంతగా పెరిగిపోయింది. వారం క్రితం 6వేలుగా ఉన్నా రోజువారీ కేసులు.. ఇప్పుడు ఏకంగా 20వేలు దాటుతున్నాయి. డిసెంబరు 31 దేశవ్యాప్తంగా ఎన్ని కొత్త కేసులు వచ్చాయో ఇక్కడ తెలుసుకుందాం.