గోవా తర్వాతి స్థానాల్లో సిక్కిం (37.29%), హిమాచల్ ప్రదేశ్ (30.35), త్రిపుర (29.07), కేరళ (26.23), గుజరాత్ (25.69), ఢిల్లీ (25.39) ఉన్నాయి. ఇక వ్యాక్సినేషన్లో యూపీ, బీహార్, అసోం, ఝార్ఖండ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)