Vaccine Registration: పోస్టాఫీసుల్లో ఉచితంగా కోవిడ్ టీకా రిజిస్ట్రేషన్.. ఈ రెండు తీసుకెళ్తే చాలు..

కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఇబ్బంది పడుతున్నారా?.. అలాంటి వారికి పోస్టల్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేవారు పోస్టాఫీస్‌కు వెళ్తే చాలు.