India Covid 19: ఇండియాలో కరోనా పెరుగుతోందా తగ్గుతోందా? లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవీ...

Coronavirus updates: ఇండియాలో కరోనా తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా... కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనాలో కొత్త వైరస్‌ల సమస్య కూడా ఉంది.