Home » photogallery » coronavirus-latest-news » COVID UPDATES CENTRAL GOVT REDUCES CORONA INJECTIONS REMDESIVIR PRICE HERE IS NEW RATES DETAILS SK

Remdesivir Price: గుడ్‌న్యూస్.. కరోనా ఇంజెక్షన్ ధరలు భారీగా తగ్గింపు.. ఇవీ కొత్త రేట్లు

కరోనా సెకండ్ వేవ్ మన దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. కొత్త కేసులు భారీగా పెరగడంతో ఆస్పత్రుల్లో చేరే రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రుల్లో బెడ్స్ దొరకడం లేదు. కరోనా రోగులకు ఇచ్చే రెమెడిసివిర్ ఇంజెక్షన్‌ల కొరత కూడా ఏర్పడింది. ఈ సూది మందు కోసం రోగులు క్యూ కడుతున్నారు. ఆస్పత్రుల ముందు క్యూకడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.