Home » photogallery » coronavirus-latest-news »

COVID TASK FORCE CHIEF ARORA SAYS CORONA THIRD WAVE STARTED IN INDIA AK

Corona Third Wave: దేశంలో కరోనా థర్డ్ వేవ్.. కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Corona Third Wave: ఢిల్లీలోని పెద్ద నగరాల్లో 75 శాతం కేసులు ఓమిక్రాన్‌కు సంబంధించినవే అని డాక్టర్ అరోరా తెలిపారు. బూస్టర్ డోస్ ప్రాముఖ్యత గురించి ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉందని ఆయన అన్నారు.