Covid: ఇండియాలో ఆగస్టులో రోజూ లక్ష కేసులు... థర్డ్ వేవ్‌పై ICMR సైంటిస్టుల హెచ్చరిక

Corona updates: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగిసిపోలేదు. పైగా 10 రాష్ట్రాలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. వాటిలో 5 ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతలో థర్డ్ వేవ్ టెన్షన్ కనిపిస్తోంది.