హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » కరోనా విలయతాండవం »

Rising unemployment: పెరుగుతున్న నిరుద్యోగులు.. మూతపడుతున్న పరిశ్రమలు.. హర్యానాలో ఎక్కువ నిరుద్యోగులు ఉండగా.. తెలంగాణలో..

Rising unemployment: పెరుగుతున్న నిరుద్యోగులు.. మూతపడుతున్న పరిశ్రమలు.. హర్యానాలో ఎక్కువ నిరుద్యోగులు ఉండగా.. తెలంగాణలో..

Rising unemployment: కరోనా దేశంలో కోరలు చాస్తోంది. మొదటి దశ కరోనా కన్నా ఈ సెకండ్ వేవ్ కరోనా వ్యాప్తి వేగంగా ఉంది. గత సంవత్సరం ఒక పీడ కలలాగా ముగించుకున్నామనుకున్నలోపే మళ్లీ మహమ్మారి విరుచుకుపడుతోంది. దీంతో దేశంలో నిరుద్యోగం మళ్లీ పెరుగుతోంది. నిరుద్యోగ శాతం గ్రామాల్లో 8.6 శాతం ఉండగా అది పట్టణ ప్రాంతాల్లో 9.81 శాతానికి పెరిగింది. దీనిని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ)’సంస్థ తాజా నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.

Top Stories