వివిధ దశల్లో తీవ్ర ప్రభావం చూపిన సార్స్ కోవిడ్ ఎండమిక్ (క్షీణ) దశకు చేరుకుందని.. డెల్టా వేరియెంట్ మన మధ్యే ఉన్నప్పటికీ.. అందరిలోనూ ప్రతిరక్షకాలు ఏర్పడినందున అది ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకుందని సీసీఎంబీ శాస్త్రవేత్తలు తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)