Home » photogallery » coronavirus-latest-news »

COVID 19 VIRUS EXPECTED TO CONTINUE TO TRANSMIT FOR A VERY LONG TIME SAYS WHO SK

coronavirus: అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది.. కరోనాపై WHO కీలక వ్యాఖ్యలు

Coronavirus: మన దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. రోజూవారీ కేసుల సంఖ్య 20వేల లోపే నమోదవుతోంది. మరణాలు కూడా భారీగా తగ్గాయి. ఇంకేం.. అంతా బాగుంది కదా.. అని అనుకోవద్దు. ఇది ఇప్పట్లో తగ్గేది కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది.