చైనా ల్యాబ్‌లోనే కరోనా వైరస్ పుట్టుక.. నిజాన్ని దాచేందుకు రివర్స్ ఇంజినీరింగ్.. నిర్ధారిస్తున్న పరిశోధకులు

చైనా శాస్త్ర‌వేత్త‌లు వూహాన్‌లోని ల్యాబ్‌లో వైర‌స్‌ని సృష్టించి, దాని గురించి తెలియకుండా చేయ‌డానికి వైర‌స్ వెర్ష‌న్ల‌ను రివ‌ర్స్-ఇంజినీరింగ్ చేశార‌ని తాజా అధ్యయనం వెల్లడించింది.