Covid-19 in Kids: గుడ్ న్యూస్ చెప్పిన WHO.. పిల్లలకు కరోనా ముప్పు తక్కువే..

Covid-19 in kids: సెప్టెంబరు లేదా అక్టోబరులో ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈసారి పిల్లలకే ఎక్కువ ముప్పు పొంచి ఉందని నిపుణులు కూడా హెచ్చరించారు. ఐతే తాజాగా ఈ అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ క్లారిటీ ఇచ్చింది.