Home » photogallery » coronavirus-latest-news »

COVID 19 UPDATES KERALA TO IMPLEMENT COMPLETE LOCKDOWN ON JULY 17 AND 18 HERE IS MORE DETAILS SK

Complete Lockdown: అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్.. భారీగా పెరుగుతున్న కేసులు..

Kerala Lockdown: జనాల్లో మళ్లీ నిర్లక్ష్యం పెరిగింది. కోవిడ్ నిబంధనలను పాటించడం లేదు. ఫలితంగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా కేరళలో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నారు.