Corona 3rd Wave: అక్కడ కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది.. భారీగా కొత్త కేసులు

Corona Third wave: కరోనా సెకండ్ వేవ్ నుంచి మనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. ఐనప్పటికీ జాగ్రత్తలు పాటించాలని నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి.లేదంటే థర్డ్ వేవ్ వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నాయి. జనాలు నిబంధనలను పాటించకపోవతే భారీ మూల్యం తప్పదంటున్నారు. ఐతే మెక్సికోలో అప్పుడే కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది.