Covid 19 Third Wave: భారత్‌కు పొంచి ఉన్న కరోనా థర్డ్ వేవ్ ముప్పు.. ప్రముఖ సంస్థ రిపోర్ట్

Covid 19 Third Wave: వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడంతో గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడం కారణంగా దేశంలో మూడో ముప్పు ఆందోళన కలిగిస్తోందని సంస్థ అభిప్రాయపడింది.