Covid: ఇండియాలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. లేటెస్ట్ అప్‌డేట్స్

Corona updates: ఇండియాలో గత రెండ్రోజులుగా కొత్త కేసులు 40వేల కంటే తక్కువ ఉన్నాయి. అలాగని కేసుల సంఖ్య తగ్గిపోతోందని అనుకునేలా లేదు. తాజా బులిటెన్ విశ్లేషణ చూద్దాం.