Home » photogallery » coronavirus-latest-news »

COVID 19 FAQ WHO ANSWERS TO FREQUENTLY ASKED QUESTIONS ON CORONAVIRUS

Covid-19 FAQ: కోవిడ్-19పై తరచూ అడిగే ప్రశ్నలకు WHO నిపుణుల సమాధానాలు

Covid-19 FAQ | కరోనా వైరస్‌పై ప్రజల్లో పలు అనుమానాలు, సందేహాలు నెలకొన్నాయి. ప్రజలు తరచూ అడిగిన ప్రశ్నలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నిపుణులు సమాధానాలు ఇచ్చారు. ఏపీ కోవిడ్-19 కమాండ్ కంట్రోల్ సహకారంతో దీన్ని మీకు అందిస్తున్నాం.